గతేడాది కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దాదాపు ఎడాదిన్నర నుంచి పలు రంగాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇప్పటికీ పలు సంస్థలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. అయితే కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.