కరోనా విలయం ఇంకా కొనసాగుతోంది. ఈ కరోనా వైరస్ ను కొంతవరకు నియంత్రించడానికి ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఒకే ఒక్క మార్గం వ్యాక్సిన్ వేసుకోవడమే, కానీ కరోనా మొదటి దశ తరువాత ప్రజలకు వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. కానీ అప్పటికే కరోనా ప్రభావం తగ్గిపోయిందని, వ్యాక్సిన్ వేసుకోకుండా చాలామంది ప్రజలు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు.