ట్రిపుల్ లాక్ డౌన్.. ఇప్పుడు విజయన్ సర్కారు కరోనా వైరస్ కట్టడి కోసం మే 16 నుంచి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ట్రిపుల్ లాక్డౌన్ అమలు చేయబోతోంది. అసలు ఇంతకీ ఈ ట్రిపుల్ లాక్డౌన్ అంటే ఏంటనుకుంటున్నారా.. ట్రిపుల్ లాక్డౌన్ అనేది మూడు అంచెల కరోనా కట్టడి వ్యూహం.