ప్రభుత్వం కావాలనే కరోనా కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తుందే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. ఇదే విషయాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బయటపెట్టింది వాషింగ్టన్కు సంబంధించిన సంస్థ.