కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మన చుట్టూనే ఎన్నో చావు కబుర్లు రోజూ వినిపిస్తున్నాయి. అయినా చాలా మంది ప్రభుత్వాలు చెప్పింది పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వెళ్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా చక్కర్లు కొడుతున్నారు. అలాంటి వారు సోషల్మీడియాలో తిరుగుతున్న ఈ పోస్టు చదివితే కాలు బయటపెట్టరు.