కరోనా వచ్చినా దాని ప్రభావాన్ని తగ్గించే మందును భారతీయ రక్షణ సంస్థ డీఆర్డీవో తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మందు 2 డిజి మార్కెట్లోకి వచ్చేసింది. మొదటి మొదటి విడతగా పదివేల డోసులు విడుదల అవుతున్నాయి.