చైనాలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇక కొన్ని దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. మొదటిసారి వచ్చిన కరోనా కంటే సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది.