దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మహమ్మారి ఎక్కడి నుండి ఎలా సోకుతుందో అర్ధం కావడం లేదు. అందుకే వ్యక్తిత్వ శుభ్రతతో పాటుగా, ఇంటిని కూడాశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.