నేటి సమాజంలో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యకు ముఖ్య కారణం ఒత్తిడితో పాటు ఇతర అంశాలు కూడా దీనికి కారణం అవుతాయని పరిశోధకులు గుర్తించారు.