ప్రస్తుతం ఏపీలో నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ విషయంపై పెద్దగా చర్చ ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రతిరోజూ మీడియాతో వైసీపీ గురించి, ప్రభుత్వం గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం మరియు మతాలకు, కులాలకు వ్యతిరేకంగా దుర్భాషలాడడం చూస్తూనే ఉన్నాము.