సాధారణంగా చాలా మంది మొబైల్ పోగొట్టుకోవడం లేదా.. ఎవరైనా ఫోన్ దొంగిలించడడం అనేది ఊహించకుండా జరిగిపోతుంది. ఇక పోగొట్టుకున్నా వస్తువులు వెంటనే దొరకడం చాలా కష్టం. పోయిన వస్తువు దొరకడానికి కొంత టైం పడుతుంది.