సీఐడీ విచారణలో ఉన్న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని రఘురామ కృష్ణంరాజు చెప్పారట. ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు రబ్బరు స్టిక్కులతో దాడి చేసినట్లు రఘురామ కోర్టులో చెప్పారట. ముందుగా తనను కాళ్ళు కట్టేశారని.. ఆ తర్వాత విచక్షణారహితంగా కాళ్లపై దాడి చేశారని రఘురామ కృష్ణంరాజు న్యాయమూర్తికి వివరించినట్టు తెలిసింది.