డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పూర్తి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంటే డిసెంబర్ వరకూ అందరికీ వ్యాక్సిన్ రాదన్నమాట.