బ్లాక్ ఫంగస్.. ఇప్పుడు కరోనా వచ్చిన వారిని వణికిస్తున్న కొత్త రోగం. అసలు ఏంటీ బ్లాక్ ఫంగస్.. దీని లక్షణాలేంటి? ఇది సోకినట్టు ఎలా గుర్తించాలి? ఈ విషయాలు తెలుసుకోకపోతే.. కరోనా రోగుల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతోంది.