బ్లాక్ ఫంగస్సోకిన భాగాన్ని గుర్తించి సీటీ స్కాన్ చేస్తారు. దీనిలో ఫంగస్‌ను గుర్తిస్తే ఎండోస్కోపీ ద్వారా శాంపిల్ సేకరిస్తారు. దాన్ని మైక్రో బయోలజీ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఈ టెస్టులో పాజిటివ్ రిపో ర్ట్ వస్తే.. ఫంగస్ సోకిన భాగానికి ఆపరేషన్ చేసి ఫంగస్‌ను పూర్తిగా తొలగించేస్తారు. ఆపరేషన్ తర్వాత మళ్లీ ఇన్పెక్షన్ పెరగకుండా ఉండేందుకు యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ ఇస్తారు. నెఫ్రో టాక్సిక్ ఇంజెక్షన్ ధర రూ.25-50 వేల వరకు ఉంటుంది.