పట్నాలను మించి ఇప్పుడు పల్లెల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో గడిచిన వారం రోజుల్లో పట్టణాల కంటే అధికంగా నమోదయ్యాయి. ఏపీలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేతో ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి.