దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి తాకిడి పట్టణాల నుండి పల్లెలకు చేరింది. ఇక పల్లె ప్రాంతాల్లోనూ కేసులు నమోదై మృత్యవాత పడుతున్నారు.