ఉమ్మడి కుటుంబం భారతీయ సంప్రదియాలకు పెట్టింది పేరు. కలిసుంటే కలదు సుఖం అని అందుకే పెద్దలు అన్నారేమో. నేటి సమాజంలో ఎప్పడు ఇంట్లో నుండి వెళ్ళిపోయి విడిగా బ్రతుకుదామా అనే ఆలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబానికి ఎన్నాడో స్వస్తి చెప్పారు.