కరోనా సెకండ్ వేవ్ ప్రపంచంలో తన పంజా విసురుతూ కరాళ నృత్యం చేస్తోంది. ఇక మన దేశంలో కరోనా ఉదృతి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య ప్రతి రోజు వేలల్లో నమోదవుతూ ఉండడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది.