మాములుగా ఒక ఆర్థికశాస్త్రం ప్రకారం డిమాండ్ సప్లై సూత్రం ప్రస్తుత పరిస్థితికి అనునయించుకోవచ్చు. ఒక వస్తువు సప్లై ఎక్కువయినప్పుడు డిమాండ్ తక్కువగా ఉంటుంది. తద్వారా ఆ వస్తువు యొక్క ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకు రెండేసివెర్ మరియు ఆక్సిజన్ రెండింటి విషయంలో దేశం అంతా వీటి అవసరం ఉంది అన్నప్పుడు మాత్రం ఇవి దొరకలేదు.