దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇలా ఉంటే మరికొంత మంది ఈ మహమ్మారి బారి నుండి కోలుకొని పలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.