అడిగుప్ప ఊరిలో ఎక్కువ శాతం మంది నిర్లక్ష్యరాస్యులే. అయితేనేం.. కరోనా విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొంటూ తమ ఊరిని చుట్టుపక్కల గ్రామాలకు మార్గదర్శకంగా నిలిపారు