ఇప్పుడు పెళ్లిళ్లు కొద్దిమంది సమక్షంలోనే కోవిడ్ నియమాలను పాటిస్తూ చేసుకుంటున్నారు. 50మందితో పెళ్లితంతు ముగించేశారు. ఇలా జిల్లాలో చాలా కల్యాణాలు ఇప్పుడు ఇలాగే మమ అన్నట్లుగా సాగుతున్నాయి.