ఏపీలో తిరుగులేని బలంతో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అధికార వైసీపీ మాత్రమే. రాష్ట్రంలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా అన్నిచోట్లా వైసీపీ చాలా బలంగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. అలాంటిది విజయవాడ వైసీపీకి కొత్త నాయకుడు ఎందుకు కావాలి అనే మేటర్లోకి వెళితే....మొన్నటివరకు విజయవాడలో టీడీపీ అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు విజయవాడలో వైసీపీ స్ట్రాంగ్ అయింది.