బిస్కెట్లు ఇద్దరు చిన్నారులు పతంజలి బిస్కెట్లు తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడ ప్రాంతంలో జరిగింది. స్థానికంగా ఉన్న పతంజలి ఆరోగ్య కేంద్ర స్టోర్స్‌లో చోటు చేసుకుంది.