బ్లాక్ ఫంగస్ గురించి అంతగా భయం వద్దంటున్నారు కర్నూలు కు చెందిన గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు సి. ప్రభాకర రెడ్డి. ఇది అరుదుగా వచ్చే వ్యాధి అని.. అందరికీ రాదని చెబుతున్నారు.