మనిషికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అది వైరస్ వల్ల సోకిందా.. బ్యాక్టీరియా వల్ల సోకిందా అన్న విషయం అసలు తెలియాలి. దాన్ని తెలిపే ప్రత్యేకమైన జీవపదార్థాలను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు.