ఎంపీ రఘురామ కృష్ణంరాజు మిలిటరీ అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో నడవలేక పోయారు. అడుగు తీసి అడుగు వేసేందుకు ఆయన ఇబ్బంది పడినట్టు కనిపించింది. నడవలేకపోయిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు అక్కడే కొద్దిసేపు కూర్చుండి పోయారు. ఆర్మీ సిబ్బంది సాయంతో ఆయన అంబులెన్స్ ఎక్కారు.