సర్కారు కరోనా లెక్కల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రభుత్వమే వెల్లడి చేస్తున్న ఓ సర్వే మాత్రం హైదరాబాద్ వాసుల వెన్నుల చలిపుట్టిస్తోంది. ఎందుకంటే.. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జర్వ సర్వే ప్రకారం.. ఇప్పటికే 52 వేల మంది వ్యాధి లక్షణాలతో కనిపించారు.