ఏపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ తరువాత రాజకీయాలు బాగా వేడెక్కాయని చెప్పవచ్చు. ఈ కేసు రోజు రోజుకీ పలు కీలక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో రెండు రకాల వాదనలు వినబడుతున్నాయి. ప్రస్తుతం రఘురామ కృష్ణం రాజు తెలంగాణలోని మిలిటరీ హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసిందే.