భారతదేశంలో ఉన్న వెనుకబడిన వర్గాల ప్రజలను ఆధారంగా చేసుకుని కరువు కాలంలో వారికి ఆర్ధికంగా భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక కార్యక్రమమే "జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం". ఈ పధకం వలన గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్క సభ్యుడు సంవత్సరానికి వందరోజులు పని చేసే హక్కును పొందుతారు.