విపక్షాలు అంటే ఎప్పుడూ అధికార పార్టీని విమర్శించడమే కాదు.. ప్రభుత్వం మంచి పని చేస్తే మెచ్చుకోవాలి కూడా. ఇప్పడు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదే చేశారు. కేసీఆర్ చేసిన ఓ మంచి పనిని శభాష్ అని మెచ్చుకున్నారు.