లాక్డౌన్.. ఇప్పుడు భారత దేశంలో కరోనా కట్టడికి ఇదొక్కటే దారి. అందుకే దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలు పొడిగిస్తూ వస్తున్నాయి.