కరోనా వైరస్ చైనాలో పుట్టిందన్న సంగతి అందరికీ తెలుసు. అయితే తెలియాల్సింది ఒక్కటే. కరోనా వైరస్ చైనాలో ప్రకృతి సిద్ధంగా పుట్టిందా..అనుకోకుండా పుట్టిందా.. లేక దాన్ని పుట్టించారా.. కావాలనే దాన్ని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారా.. లేక.. దాని తయారీ ప్రక్రియలో అనూహ్యంగా లీకై.. బయటకి వచ్చి ముందు చైనాను.. ఆ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తోందా..? ఇలా కరోనా వైరస్‌పై ఎన్నో సందేహాలు.