ప్రస్తుతం కరోనా వైరస్ తోనే జనాలు అల్లాడుతుంటే మరో వైపు బ్లాక్ ఫంగస్ కూడా దానికి తోడై జనాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకీ ఎక్కువ అవుతుండడం అందరినీ కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాలలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి.