కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. హుజారాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ను కట్టడి చేసేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈటల ఫ్యాక్టర్‌ను సమర్థంగా ఎదుర్కొనే బాధ్యతను ఆయన పార్టీలోని కీలక ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది.