మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనికుల్లో ఒక్కరు బిల్ గేట్స్. ఆప్రపంచ బిజినెస్ టైకూన్ బిల్గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ జంట విడాకుల విషయం చర్చనీయాంశంగా మారింది.