దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో బ్లాక్ ఫంగస్ గురించి ఎక్కువగా వింటున్నాము.