అసలే ఇది కరోనా కాలం.. జనం కరోనాతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల వంటి ప్రజాప్రతినిధులు ఆదుకునేందుకు ముందుకు రావాలి. ఇప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే చేస్తున్నారు.