బ్లాక్ ఫంగస్ బాధితుల్లో చికిత్స కోసం వినియోగిస్తున్న ఔషధాల వినియోగాన్ని క్రమబద్ధీకరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకొంది. ఈ బ్లాక్ ఫంగస్ మందుల కోసం dme@telangana.Gov. , ent-mcrm@telangana.gov.in కు ఈ మెయిల్ చేయాలి. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్లో పంచుకున్నారు.