బ్లాక్ ఫంగస్‌కు కరోనా తరహాలో ఎక్కువ చోట్ల ట్రీట్మెంట్ లభించదు. దీనికి చికిత్స చేయాలంటే ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్లు ఉండాలి. ఇక హైదరాబాద్‌లోని కోఠీ ఈఎన్టీ ఆస్పత్రిలో వైద్యం లభిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాటు మరో 26 ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్టు హైదరాబాద్ బ్లడ్ డోనార్స్ సంస్థ చెబుతోంది.