పినరయి విజయన్ తో పాటు ఆయన మంత్రులు కూడా బాగా పని చేశారన్న పేరు సంపాదించుకున్నారు. అయితే.. విజయన్ మాత్రం తన కొత్త మంత్రివర్గంలోకి అందరినీ కొత్త వారినే తీసుకుంటున్నారు. పాత మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా మళ్లీ అవకాశం ఇవ్వలేదు.