కరోనా పాపం ముమ్మాటికీ వుహాన్ దేనని ఇప్పుడు ఓ సైంటిస్టుల పత్రిక బయటపెట్టడం కలకలం రేపుతోంది. ఇదేదో అల్లాటప్పా పత్రిక కాదు.. న్యూక్లియర్ సైంటిస్టులు నిర్వహించే పత్రిక. దాని పేరు ‘ది బులెటిన్.ఓఆర్జీ’. ఈ పత్రిక తాజా సంచికలో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి.