అప్పుడప్పుడు ఆకాశంలో వింతలు చోటు చేసుకుంటాయి. ఇక సూర్య, చంద్ర గ్రహాలు ఏర్పడుతుంటాయి. ఆలా ఈనెల 26న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బుధవారం రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్ గా కనిపించనున్నాడు.