సంక్షేమం అంటే జగన్....జగన్ అంటే సంక్షేమం అనేలాగా ఏపీలో పాలన సాగుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలపై సంక్షేమ వరాలు కురిపిస్తూనే ఉన్నారు. తాను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ముందుకెళుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో జగన్ వరుసపెట్టి సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే వస్తున్నారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు అండగా నిలబడుతున్నారు.