ఎప్పుడూ సీరియస్ అంశాలపై అంతే సీరియస్గా స్పందించే కేటీఆర్.. అప్పుడప్పుడు కాస్త సెటైర్లు కూడా వేస్తుంటారు. అసలే కోవిడ్ కాలం.. కరోనా బాధితులు విజ్ఞప్తులు ఆలకిస్తున్న కేటీఆర్ తాజాగా ఓ సెటైర్ వేశారు. అది ఎవరిమీదో తెలుసా.. కరోనా మందుల మీద.