భారత్‌లోని క్రైస్తవులు ఇజ్రాయిల్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అది సరికాదంటున్నారు విశ్లేషకులు. దేవుడు ప్రత్యక్షమై భూమిని రాసిచ్చాడు అని చెప్పే మాట సమ్మతం అయితే, వేదాలలో, మనుధర్మంలో రాసిన వర్ణ, కుల వివక్షల వ్యవస్థ మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.