కరోనా వ్యాక్సిన్... వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరిగింది. కరోనా వేవ్‌లు విజృంభిస్తున్న కొద్దీ వ్యాక్సిన్ కోసం జనం ఆరాటపడుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. ఇదిగో ఈ వ్యాక్సీన్లే ఇప్పుడు ప్రపంచంలో కొత్త కుబేరులను తయారు చేశాయి.