ప్పుడు బ్లాక్ ఫంగస్‌ను తలదన్నేలా మరో ఫంగస్ వెలుగు చూస్తోంది. అదే వైట్ ఫంగస్. కరోనా వైరస్ నుంచి గట్టెక్కడానికి శతవిధాల ప్రయత్నిస్తున్న రోగులకు ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ సవాల్ విసురుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ వరుస ఫంగస్‌లతో వైద్య సేవలు అందించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.