ఇప్పుడు కరోనా వేళ పెద్దల గురించిన మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సమయంలో పెద్దలకు కొన్ని కొత్త అలవాట్లు నేర్పించాలి.